నందికోట్కూరు: అలగనూరు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదార పాస్ బుక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం అలగనూరు గ్రామం లో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు,ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుధాకర్,శేషి రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ శివరామి రెడ్డి, స్వామి రెడ్డి, సర్వోతం రెడ్డి, రమణారెడ్డి, గ్రామ మరియు మండల నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు