ఒంగోలు అర్బన్: కూటమి ప్రభుత్వం టిటిడి శ్రీవాణి సేవ టికెట్లను అక్రమంగా అమ్ముకుంటుందంటూ ఆరోపించిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి
Ongole Urban, Prakasam | May 14, 2026
తిరుమల శ్రీవారికి చెందిన శ్రీ వాణి టిక్కెట్లను కూటమి ప్రభుత్వం అనుకుంటున్నాని టిటిడి మాజీ చైర్మన్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ప్రకాశం జిల్లా వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే శ్రీవాణి సేవా రద్దు చేస్తావని చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.