కొత్తగూడెం: పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని బాబూజీ నగర్ లో వృద్ధులు పై కుక్క దాడి, చేతికి తీవ్ర గాయాలు#
కుక్క దాడిలో వృద్ధురాలికి గాయాలు సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్న సమయంలో చోటుచేసుకుంది.. కార్పొరేషన్ పరిధిలోని బాబూజీ నగర్ కు చెందిన వృద్ధురాలిపై కుక్క దాడి చేసింది.. చేతికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. కార్పొరేషన్ పరిధిలో రోజు ఎక్కడోక్కడ కుక్కల దాడి జరుగుతుందని స్థానికులు తెలుపుతున్నారు.. కుక్కల బెడద నుండి కాపాడాలని పట్టణ ప్రజల కోరుతున్నారు..