పుంగనూరు: సదుమమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి,
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం ఎర్రతివారి పల్లి లో వెలసి ఉండు సదుమమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.