కడప: రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ శ్రీధర్
Kadapa, YSR | Sep 16, 2025 అమరావతి సచివాలయంలో రెండు రోజుల పాటు(15,16 వ తేదీలలో) జరిగిన నాలుగవ జిల్లా కలెక్టర్ల సమావేశం.రెండో రోజైన మంగళవారం గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అధ్యక్షతన రెవెన్యూ మరియు ఆదాయ ఆర్జన శాఖలు,శాంతి భద్రతల పై సమీక్షకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు.