Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం వెంగముక్కలపాలెం సమీపంలో లారీ కిందపడి వృద్ధుడు మృతి, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు

Ongole Urban, Prakasam | Apr 14, 2026
ఒంగోలు మండలం వెంగమక్కపాలెం గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. టిప్పర్ రివర్స్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు TVS ఎక్సెల్పై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు లారీ చెక్రాలకింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు టంగుటూరు మండలం ఎర్రజర్ల ఎస్సీ కాలనీకి చెందిన పేరయ్య గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం వెంగముక్కలపాలెం సమీపంలో లారీ కిందపడి వృద్ధుడు మృతి, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు - Ongole Urban News