పిట్లం: రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
రాఖి పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే.,.. రక్షా బంధన్ సోదరి సోదరుల ప్రేమకు ఆత్మీయతకు ప్రతీకగా వేడుకలు జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు అన్నారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోటకు మహిళా సంఘాల సభ్యులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జుక్కల్ నియోజక వర్గ ఆడ బిడ్డలందరికి రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో సిఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఒ