Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోప్రైవేటు స్కూల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమరయాదవ్ డిమాండ్

Anantapur Urban, Anantapur | Jul 13, 2026
అనంతపురం నగరంలోని నడిబొడ్డున ఉన్న ట్రేలి స్కూల్లో నర్సరీ యూకేజీ ఎల్కేజీ విద్యార్థులకు 70000 నుంచి 80000 వసూలు చేస్తున్నారని జెఎసి జిల్లా అధ్యక్షుడు అమర యాదవ్ తెలిపారు సోమవారం ఉదయం 11:50 సమయం లో నిరసన కార్యక్రమం చేపట్టారు జిల్లా అధికారులు స్పందించి ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోప్రైవేటు స్కూల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమరయాదవ్ డిమాండ్ - Anantapur Urban News