హుస్నాబాద్: కోహెడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
Husnabad, Siddipet | Sep 11, 2025
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం రాష్ట్ర రవాణా, బీసీ...