అవుకు మండలంలో వైసీపీ నాయకుడి తల్లి మృతి నివాళులర్పించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా అవుకు మండలం కొండమన్నారాయణ పల్లె గ్రామానికి చెందిన నల్లపూలు నారాయణరెడ్డి తల్లి నల్లబోలు నాగలక్ష్మి చనిపోయారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బుధవారం వారి స్వగృహానికి చేరుకొని అర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు