రాప్తాడు: అనంతపురంలో 16 మందికి పది లక్షల 72,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
Raptadu, Anantapur | Sep 13, 2025
అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో...