అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రాప్తాడు స్టోర్ స్టాక్ పాయింట్ ను సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
Anantapur Urban, Anantapur | May 1, 2026
అనంతపురం నగరంలోని శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో రేషన్ కార్డు దారులకు సక్రమమైన పద్ధతిలో రేషన్ అందించాలని సూచించారు ఎవరైనా రేషన్ను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు