అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సర్ బిఎల్ఓ లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డిఆర్ఓ మలోలా
Anantapur Urban, Anantapur | Jun 5, 2026
అనంతపురం కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్లో శుక్రవారం సాయంత్రం 6:20 నిమిషాల సమయంలో బిఎల్ఓ లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డిఆర్ఓ మలోల.