నారాయణ్‌ఖేడ్: పొగాకు ఉత్పత్తులు గుట్కా కైని జరదా సిగరెట్ చుట్ట బీడీ పాన్ మసాలాలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం : నారాయణఖేడ్‌లో ప్రతిజ్ఞ
పొగాకు ఉత్పత్తులైన గుట్కా కైనీ జరగా సిగరెట్ చుట్ట బీడీ పాన్ మసాలాలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని సంగారెడ్డి జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సూపర్వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం నారాయణఖేడ్ పట్టణంలో పొగాకు వాడకం నిషేధిస్తూ ప్రతిజ్ఞ నిర్వహించారు.