Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాలలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

Nandyal Urban, Nandyal | May 12, 2026
నంద్యాల పట్టణంలోని పలు హనుమాన్ ఆలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి తెల్లవారుజామునే విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారికి విశేష పూల అలంకరణ మహా మంగళహారతి తదితర కైకర్యాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మంగళవారం హనుమాన్ జయంతి కావడంతో ఆంజనేయ స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు ఎలాంటి అవాంఛనీయ సంఘంలో జరగకుండా పోలీసులు ఆలయ నిర్వాహకులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాలలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు - Nandyal Urban News