సిద్దిపేట అర్బన్: యాంటీ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా క్రికెట్ పోటీలు నిర్వహించిన సిద్దిపేట రూరల్ పోలీసులు
Siddipet Urban, Siddipet | Aug 17, 2025
డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందామని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ రాజేష్...