నంద్యాల అర్బన్: పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యం: నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Apr 3, 2026
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా "పోలీస్ సంక్షేమ దివస్' కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. నంద్యాల ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సంక్షేమ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజలకు సిబ్బంది మెరుగైన సేవలు అందించేలా చేయడమే తమ లక్ష్యమని వివరించారు.