నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో ఊరించి ఉసురు మనిపిస్తున్న వర్షాలు..
Nandyal Urban, Nandyal | Jul 6, 2026
నంద్యాల జిల్లా రైతులను వరుణదేవుడు ఊరించి ఉసూరిమనిపిస్తున్నాడు. రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి నంద్యాల జిల్లాలో ఒకటి రెండు వర్షాలు తప్ప మళ్లీ చినుకు జాడ లేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కొత్తపల్లి మండలంలో 20 రోజుల కిందట కురిసిన వర్షానికి నాటిన పంటలు ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. ఇలాగే కొనసాగితే నష్టాలు ఆందోళన చెందుతున్నారు.