ఆత్మకూరు ఎస్: ఏపూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్లో తడిసి మొలకెత్తిన వడ్లను పరిశీలించిన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Atmakur S, Suryapet | May 26, 2025
ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామం ఐకేపీ సెంటర్లో తడిసి మొలకేత్తిన వడ్లను మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి...