కదిరి పట్టణంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎమ్మెల్యే కందికుంట చిత్రపటాలకు పాలాభిషేకం.
రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 కృతజ్ఞతగా కదిరి డిఎన్ఎస్ఎఫ్ నాయకుడు సల్మాన్ ఆధ్వర్యంలో డీఎస్సీ లో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.