అబ్దుల్లాపూర్ మెట్: పెద్ద అంబర్ పేటలో ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న లారీ బోల్తా, విచారణ చేపట్టిన పోలీసులు
ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. వేగం గా వెళ్తున్న లారీ ఒక్క సారిగా సర్వీస్ రోడ్డు పై పడిపోయింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రి కి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు