విశాఖలో యుద్ధ నౌకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రితో కలిసి పాల్గొన్న ఎంపీ సీఎం రమేష్
Anakapalle, Anakapalli | Aug 27, 2025
విశాఖ నౌకాదళం ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతుండడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు...