సిరిసిల్ల: పలువురిని పరామర్శించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
పలువురిని పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అలువాల దేవయ్య,పల్లి పెద్ద భూమయ్య, బోయినిపల్లి మధు సూధన్ రావు,కుంటేల్లి రామస్వామి, ఎరవేల్లి అమూల్య ,సుంకరి మల్లవ్వ లు ఇటీవల మరణించగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.