ఆర్మూర్: అంకాపూర్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో 92 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను శుక్రవారం ఉదయం 11:15 ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హాజరై శంకుస్థాపన చేసి నూతన గృహాలకు గుమ్మడికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు.