అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో వర్ష ప్రభావిత కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు
Anantapur Urban, Anantapur | May 31, 2026
నీటిమయమైన కాలనీలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్న పనులు వేగవతం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఆదివారం 8 గంటల 20 నిమిషాల సమయంలో కాలనీలో పర్యటించారు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు.