నాగర్ కర్నూల్: ఆశ్రమం పాఠశాలల వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం మన్ననూరు ఐ టి డి ఏ కార్యాలయం ముట్టడి
ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం గత కొద్ది రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తూ వచ్చారు సోమవారం మధ్యాహ్నం మన్ననూరు కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు