నిజామాబాద్ రూరల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు, పొంగిపొర్లుతున్న వాగుల వంకలు, అలుగు పారుతున్న సిర్నపల్లి చెరువు
Nizamabad Rural, Nizamabad | Aug 18, 2025
నిజామాబాద్ జిల్లా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని వాగులు వంకలు, చెరువులు...