పుంగనూరు: సంస్థాగత కమిటీల ఏర్పాటు సందర్భంగా తెలుగు తమ్ముళ్ల గొడవ.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కుమ్మరి వీధి మలుపు. శ్రీ వినాయక స్వామి ఆలయం సమీపంలో సంస్థాగత కమిటీల ఏర్పాటు సందర్భంగా తెలుగు తమ్ముళ్లు గొడవపడ్డారు. గొడవలు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు దాడులు పాల్పడ్డ ఘటన గురువారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటన స్థలానికి సి. ఐ. సుబ్బారాయుడు, ఎస్సై హరిప్రసాద్ చేరుకొని. గొడవ పడుతున్న వారిని అదుపులు తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలు తెలియాల్సి ఉంది.