బూర్గంపహాడ్: త్రాగునీరు లేక మురికి నీరు తాగుతున్నామని మోతే చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల ఆవేదన
Burgampahad, Bhadrari Kothagudem | Aug 27, 2025
మోతే పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేది అన్నాడు కలుషిత తాగు నీటితో చిన్నపిల్లలకు...