జర్నలిజం ముసుగులో నీచమైన రాజకీయాలు: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
ఏబీఎన్ అధినేత రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నాయకులు సోమవారం జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు అనంతరం బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి చెబితే సొంత భార్యలను కూడా చెల్లెలుగా భావిస్తారా అంటూ ఆర్కే చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు