గుంతకల్లు: గుత్తి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
Guntakal, Anantapur | Sep 11, 2025
అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం...