Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

నంద్యాల అర్బన్: పి జి ఆర్ ఎస్ లో 334 రెవెన్యూ క్లినిక్ లో 193 అర్జీల స్వీకరణ: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | Jul 13, 2026
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధన మేరకు సత్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.సోమవారం పీజిఆర్ఎస్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పిజిఆర్ఎస్ ద్వారా 334 రెవెన్యూ క్లినిక్ల ద్వారా 193 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు

MORE NEWS

No related stories for this location.