ఆళ్లగడ్డ: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు, శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆళ్లగడ్డ మండల పరిధిలోని కోట కందుకూరు లోని కేజీబీవీ పాఠశాలలో అనంత అరణ్య కార్యక్రమాన్ని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో కలిసి ప్రారంభించారు, ఇరువులు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచి పచ్చదనని విస్తరించాలని ఆమె కోరారు, ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది కేజీబీవీ పాఠశాల సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఈ కార్