రద్దు చేసిన వికలాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘుపతి
Bapatla, Bapatla | Aug 25, 2025
రద్దు చేసిన వికలాంగుల పింఛన్లను ఎలాంటి మినహాయింపులు లేకుండా పునరుద్ధరించాలని బాపట్ల వైసిపి మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి...