అనంతపురం నగరంలోని వైద్యుల నిర్లక్ష్యంతోనే మగ బిడ్డ మృతి కుటుంబ సభ్యుల బోరన విలంబించారు
Anantapur Urban, Anantapur | Mar 3, 2026
అనంతపురం నగరంలోని సోమలదొడ్డి బిజెపి కొట్టాలకు చెందిన మగ బిడ్డ వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బోరుణ విలంబించారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాల సమయంలో కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తేలాల్చందన్నారు.