నందికోట్కూరు: జిల్లాలోని అన్ని నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరేస్తాం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల జిల్లా బనగానపల్లెలో బుధవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కుల నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కీలక వ్యాఖ్యలు చేశారు, నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు, నంద్యాల జిల్లాలు రతరాల జిల్లాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీర్చిదిద్దుతున్నారని ఆమె అన్నారు, ఐదేళ్ల వైసిపి పాలనలో జిల్లాలు గంజాయి హబ్ గా మారిస్తే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హార్టికల్చర్ అబ్బగా మారుస్తున్నారని ఆమె అన్నారు