Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: య ర్రగుంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరికి గాయాలు మరొకరికి పరిస్థితి విషమం

Allagadda, Nandyal | Apr 20, 2026
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం యర్రగుంట్ల పరిధిలోని ఉషోదయ పాఠశాల వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి, ఈ ప్రమాదంలో యర్రగుంట్లకు చెందిన నిమ్మకాయల చిన్న భాషకు తీవ్ర గాయాలయ్యాయి, నంద్యాలకు చెందిన మరొక వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది, కోన ఊపిరితో ఉన్న క్షతగాత్రుని చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది