పలమనేరు: పండుగ పూట పలు వీధుల్లో ట్రాఫిక్, ఇబ్బందులు ఎదుర్కొంటూ వాగ్వాదాలు పెట్టుకున్న ప్రజలు
పలమనేరు: పట్టణవాసులు తెలిపిన సమాచారం మేరకు. దీపావళి పండుగ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు వాహనదారులు పాదచారులతో కిక్కిరిసిపోయింది. కొంతమంది టూ వీలర్లు ఆటోలు రోడ్డుకు అడ్డంగా నిలపటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఏకంగా పలువురు గొడవలకు దిగి వాగ్వాదం పెట్టుకున్నారు.