సిరిసిల్ల: ఇందిరమ్మ పథకంలో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలందరికీ స్థలంతో పాటు ఐదు లక్షలు ఇవ్వాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్
Sircilla, Rajanna Sircilla | Sep 8, 2025
సిరిసిల్లలో ఇందిరమ్మ పథకంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇవ్వాలని సెప్టెంబర్...