నందికోట్కూరు: సప్త నదుల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణా జలాలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సప్త నదుల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం కృష్ణా జలాలు చుట్టుముట్టాయి,మార్చి 22న జలాధివాసం వీడి స్వామివారి దర్శనాలు ప్రారంభమై నేటి వరకు సంగమేశ్వరుడు పూజలు అందుకున్నారు,వేపదారు శివలింగానికి చివరిసారిగా అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ ప్రత్యేక పూజలునిర్వహించారు,ఇకపై సంగమేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగాలంటే మరో ఆరు నెలలు వేచి చూడాల్సిందే ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూ శనివారం గంట గంటకు నీటిమట్టం పెరుగుతుండటంతో సప్త నదుల సంగమేశ్వర ఆలయం లోకి వరద నీరు వచ్చి చేరుతున్నాయి,వరద ఉధృతి ఇలాగే