అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా నాడీ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుళ్లాయప్ప
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
అనంతపురం నగరంలోని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దాసుగాని కుళ్లాయప్ప గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.