బనగానపల్లె: బనగానపల్లెలో ఘనంగా కామ్రేడ్ చండ్రా రాజేశ్వరరావు వర్ధంతి వేడుకలు
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం భూ పోరాటయోధుడు కామ్రేడ్ చండ్రా రాజేశ్వరరావు వర్ధంతి వేడుకలను ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శివయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు సుబ్బారెడ్డి మండల సమితి సభ్యులు ఖాదర్ మహిళా సమైక్య మండల కార్యదర్శి స్వరూప తదితరులు పాల్గొన్నారు