హత్నూర: దౌల్తాబాద్-సంగారెడ్డి రోడ్డుపై ప్రమాదవశాత్తు ఆటో బోల్తా ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
Hathnoora, Sangareddy | Sep 8, 2025
ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ సంగారెడ్డి రోడ్డుపై సోమవారం...