అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కొరత, కానిస్టేబుల్ కొరత ఉందని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాముల
Anantapur Urban, Anantapur | Jun 6, 2026
అనంతపుర నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొరత కానిస్టేబుల్ కొరత ఉందని సిపి నగర కార్యదర్శి శ్రీరాములు తెలిపారు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.