బనగానపల్లె: బనగానపల్లెలో జరిగిన పలు వివాహాలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో వైసీపీ నాయకుల కాటసాని అభిమానుల ఇళ్లలో మంగళవారం జరిగిన పలు వివాహాలు శుభకార్యాలలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు వీరి వెంట వైఎస్ఆర్సిపి కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి చల్లా విక్రాంత్ రెడ్డి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి అంబటి రవి రెడ్డి తదితరులు ఉన్నారు