కొడిమ్యాల: నాచుపల్లి వాగు బ్రిడ్జి సమీపంలో ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి వెళ్ళిపోయిన లారీ యువకుడికి గాయాలు
Kodimial, Jagtial | Aug 30, 2025
జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,నాచుపల్లి వాగు బ్రిడ్జి సమీపంలో శనివారం రాత్రి 9:10 PM కి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన...