ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో రిటైర్డ్ టీచర్ నర్సింలకు ఘనంగా సన్మానం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం టీచర్ నరసింహులు రిటైర్డ్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, రుద్రవరం మండలం బి నాగిరెడ్డి పల్లెలో పని చేసిన నరసింహులు గత నెల31న రిటైరయ్యారు, రుద్రవరం ఎంఈఓ లక్ష్మీదేవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నరసింహులు దంపతులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు సిబ్బంది పాల్గొన్నారు