శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దుపెండింగ్ కేసులు త్వరగాపరిష్కరించాలి, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్
నేర నియంత్రణలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్ నందికొట్కూరు పోలీసులను ఆదేశించారు.శనివారం జిల్లా ఎస్పీ నందికొట్కూరు పట్టణ పోలీస్ స్టేషన్ మరియు రూరల్ నందికొట్కూరు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ తనిఖీ చేశారు, క్రైమ్ రివ్యూపై పోలీసులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల హక్కులు,చట్టపరమైన రక్షణ,సాధికారిత కొరకు ప్రజలకు అవగాహన కల్పించాలి.పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాలి. పిజిఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్