ఒంగోలు: ఒంగోలు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రెండవ రోజు మెప్మా బజార్ ముఖ్యఅతిథిగా హాజరైన ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ల రవికుమార్
ఒంగోలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్రతినెల మెప్మా రెండు రోజులు పాటు నిర్వహిస్తున్నారు బుధవారం మధ్యాహ్నం 5 గంటల సమయంలో అందులో భాగంగా రెండవ రోజు ఎండి మరియు ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్ వద్ద మెప్మా బజార్ నిర్వహించారు ఈ సందర్భంగా సీ ఎం ఎం జీ కల్పన మాట్లాడుతూ మహిళలకు నాణ్యమైన వస్తువులు అందించాలనే ఉద్దేశంతో జ్యూట్ బ్యాగులు వస్త్రాలు వన్ గ్రామ్ గోల్డ్ మెప్మా బజార్లో పెట్టించి సరసమైన ధరలకు అందించాలని ఉద్దేశంతో ఈమె ఏర్పాటు చేయడం జరిగిందని కల్పనా అన్నారు తద్వారా మహిళలకు జీవనోపాధి ఆదాయం ఏర్పడుతుందని క