పెద్దవూర: నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండ, 26 గేట్లను పెట్టిన అధికారులు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం నిండుకుండలా మారింది . ఈ సందర్భంగా ఆదివారం 26 గేట్లను ఎత్తి నీటిని దిగువనకు విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు . ఈ పరిణామం జలాశయం నీటిమట్టం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.